పుదుచ్చేరి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే

పుదుచ్చేరి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ సత్తా చాటాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలు పి చిదంబరం, వి నారాయణస్వామి, దినేష్ గుండారావు, వైతిలింగం వంటి అనుభవజ్ఞులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, పుదుచ్చేరి ప్రచారానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం కూడా వెళ్లనున్నారు.