రష్యా మంత్రితో జైశంకర్ భేటీ

రష్యా మంత్రితో జైశంకర్ భేటీ

రష్యాలో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో కేంద్రమంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ముందు రష్యా విదేశాంగమంత్రితో జైశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు అక్కడి మీడియా తెలిపింది. కాగా, వచ్చే నెలలో భారత్ పర్యటనకు పుతిన్ రానున్నారు.