ఈ పరిస్థితుల్లో వారి స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: సుప్రీం

ఈ పరిస్థితుల్లో వారి స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: సుప్రీం

షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వారిని సర్వీస్ నుంచి విడుదల చేయొద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది.