నిరుపేదల ఆరోగ్యానికి CMRF భరోసా: ఎమ్మెల్యే

నిరుపేదల ఆరోగ్యానికి CMRF భరోసా: ఎమ్మెల్యే

SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన 105 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజురైన రూ.42 లక్షల 9 వేల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలు సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.