కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో శనివారం ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య ,కంటి వైద్య శిబిరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో ఇలాంటి శిబిరాలు కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన తెలిపారు.