భారీగా తగ్గిన చికెన్ ధరలు

భారీగా తగ్గిన చికెన్ ధరలు

ATP: గుత్తిలో ఆదివారం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కేజీ చికెన్ ధర రూ.160 ఉండగా మటన్ ధర రూ.700 నుండి రూ.750 వరకు ఉందని చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ మీడియాకు తెలిపారు. పామిడిలో కేజీ చికెన్ ధర రూ.150 ఉండగా గుంతకల్లులో కేజీ చికెన్ ధర రూ.140 ఉంది. గుత్తిలో గత రెండు రోజుల క్రితం కేజీ చికెన్ ధర రూ.170 ఉండగా ఆదివారం రూ.10 తగ్గి 160 రూపాయలకే విక్రయిస్తున్నారు.