VIDEO: కలెక్టరేట్ ముట్టడి

CTR: సంక్షేమ పథకాల అమలు చేయాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం అమలాపురం కలెక్టరేటు ముట్టడించారు. తమకు తల్లికి వందనం రాలేదని వారు వాపోయారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి, పథకాలు తొలగించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ జీతాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.