VIDEO: అనవసర రాద్ధాంతాలు చేయొద్దు: ఎమ్మెల్యే

VIDEO: అనవసర రాద్ధాంతాలు చేయొద్దు: ఎమ్మెల్యే

MHBD: వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనవసర రాద్దాంతాలు, రాజకీయాలు చేయొద్దని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు. డోర్నకల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఆదివాసీలు, లంబాడీల మద్య విబేధాలు రెచ్చగొట్టే చర్యలను ఎవరు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఆలోచిస్తుందన్నారు.