'జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయండి'

'జనరల్ బాడీ సమావేశం విజయవంతం చేయండి'

ELR: వేలేరుపాడు (M) ఇప్పలగుంపులో ఈనెల 16న జరిగే జనరల్ బాడీ సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం వేలేరుపాడు పార్టీ కార్యాలయం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కొరకు సీపీఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందన్నారు.