మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం

మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం

MHBD: కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయక్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మరిపెడ మున్సిపాలిటీ 221 బూత్ లో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.