అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు క్యాంపు కార్యాలయం నందు మండలానికి చెందిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ బడ్జెట్‌కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు.