VIDEO: ఇందిరమ్మ ఇళ్ళు రాలేదని కంటతడి పెట్టుకున్న బాధితుడు

VIDEO: ఇందిరమ్మ ఇళ్ళు రాలేదని కంటతడి పెట్టుకున్న బాధితుడు

JN: స్టే.ఘనపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని అడిగిన దివ్యాంగుడు చేపూరి మహేందర్‌పై MLA కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణిలో తనకు ఇళ్ళు రాలేదని ఓ బాధితుడు వాపోయాడు. దీంతో కడియం అతనిపై ఆగ్రహిచారు. 'దండం పెడతా, అర్హులైన వారికి ఇల్లు ఇవ్వండి, వికలాంగుడిని, గుంట భూమిలేని వాడిని, నాలాంటి వారికి అన్యాయం చేయకండి' అంటూ మహేందర్ కంటతడి పెట్టుకున్నాడు.