మార్చి 08: చరిత్రలో ఈరోజు
1917: విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1953: రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే జననం
1954: గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ జననం
1988: మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహన ఘటనలో 23 మంది దుర్మరణం
2012: సినీ నటి రాధాకుమారి మరణం
* అంతర్జాతీయ మహిళా దినోత్సవం