రేపే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారతదేశ ప్రజలు

రేపే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారతదేశ ప్రజలు

HYD: ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. తెలంగాణ రాజ్‌భవన్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం రేపు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్‌ కోసం HIT TVని FOLLOW అవ్వండి.