అక్రమంగా మట్టిని తరలిస్తున్న టాక్టర్లు పట్టివేత

అక్రమంగా మట్టిని తరలిస్తున్న టాక్టర్లు పట్టివేత

SRC: అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్నట్లు చందుర్తి ఎస్సై రమేష్ గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గురువారం మర్రిగడ్డ నుంచి దేవునితండా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జోగాపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, డ్రైవర్లును అదుపులోకి తీసుకున్నారు.