VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: నందివాడ మండలం దోసపాడు చానల్లో జరిగే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి చానల్స్ అభివృద్ధి, రైతుల సమస్యలు పరిష్కరించడంలో నీటి సంఘాల కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే అందరికీ మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.