ఖమ్మం నాడు ప్రథమం.. నేడు 64కు చేరింది: BRS

ఖమ్మం నాడు ప్రథమం.. నేడు 64కు చేరింది: BRS

KMM: ఖమ్మం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేయాలని, అక్రమ కేసులు పెట్టడం కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రథమ స్థానంలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ పాలనలో 64వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు.