HYDలో పొల్యూషన్ కంట్రోల్‌పై ఫోకస్.. 27% వాహనాల వల్లనే..!

HYDలో పొల్యూషన్ కంట్రోల్‌పై ఫోకస్.. 27% వాహనాల వల్లనే..!

HYD: నగరంలో పొల్యూషన్ కంట్రోల్ కోసం PCB చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఫ్రాన్స్ దేశంలో విస్తృతంగా పర్యటించింది. ప్రపంచ దేశాల్లో అమలవుతున్న చర్యలను అధ్యయనం చేసింది. HYD నగరంలో వాహనాల వల్ల 27% కాలుష్యం జరుగుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. రోడ్లను శుద్ధి చేయకపోవడం వల్ల మరో 8 నుంచి 10% గాలి కలుషితం అవుతున్నట్లు పేర్కొంది.