VIDEO: క్వారీని రద్దు చేయాలని డిమాండ్

VIDEO: క్వారీని రద్దు చేయాలని డిమాండ్

అనకాపల్లి: మాకవరపాలెం మండలం జీ.కోడూరు రాయి క్వారీని రద్దు చేయాలని బీఎస్పీ కన్వీనర్ బొట్ట నాగరాజు డిమాండ్ చేశారు. నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయం వద్ద చేస్తున్న దళిత రైతుల నిరసన కార్యక్రమం గురువారంతో 30వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. క్వారీ వల్ల దళితుల భూములు నాశనం అవుతున్నాయని చెప్పారు. తక్షణమే వారిని రద్దు చేయాలని కోరారు.