ముదిరాజ్ సభ్యులకు చేపల వలలను అందజేత
SRCL: కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలోని ముదిరాజ్ సంఘ సభ్యులకు కోనరావుపేట మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ చేపల వలలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల స్వాతి, కుమ్మరి దిలీప్ కుమార్, బొల్లం శ్రీనివాస్, మాట్ల అశోక్, జిన్నా రవి, ఇండ్ల సత్తయ్య, శంకరయ్య, బాబు, రాజమల్లేశం, రామచంద్రం, భాస్కర్, తదితరులు ఉన్నారు.