ఓం బిర్లాను కలిసిన తిరుపతి ఎంపీ

ఓం బిర్లాను కలిసిన తిరుపతి ఎంపీ

TPT: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో ఆదివారం తిరుపతి పార్లమెంట్ సభ్యులు డా. మద్దిల గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై లోక్ సభలో మాట్లాడేందుకు తమ పార్టీ సభ్యులకు తగినంత సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.