భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న జగ్గిరెడ్డి

భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న జగ్గిరెడ్డి

కోనసీమ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన YCP సోషల్ మీడియా కో- కన్వీనర్ భాస్కర్ అంతిమయాత్ర సోమవారం రాత్రి పలివెలలో జరిగింది. అంతిమయాత్రలో జిల్లా YCP అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. భాస్కర్ అకాల మృతి బాధాకరమని, పార్టీకి తీరని లోటు అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.