గజ్వేల్‌లో నేడు విద్యుత్ అంతరాయం
SDPT: గజ్వేల్ పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి కేవీ బంగ్లా వెంకటాపూర్ ఫీడర్ వరకు విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని గజ్వేల్ డివిజన్ డీఈ భాను ప్రకాష్ తెలిపారు. వర్గల్ మండలంలోని నెంటూర్,మాలపల్లి, రామ్సాగర్ పల్లి,మైలారం,జబ్బాపూర్,గోవిందాపూర్,మజీద్ పల్లి, అంతరాయం ఉంటుంది అని అన్నారు.