VIDEO: వాసవి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే రామారావు పటేల్
NRML: భైంసా పట్టణంలోని సంతోషిమాత నగర్‌లో ఆదివారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి మూడవ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వకులు, తదితరులు ఉన్నారు.