VIDEO: పరసా శ్యామ్ సుందర్ రెడ్డికి డాక్టరేట్ పురస్కారం
KNR: మానకొండూర్ మండల కేంద్రంలోని వేద హై స్కూల్ కరస్పాండెంట్ పరసా శ్యామ్ సుందర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ పురస్కారం దక్కింది. పుదుచ్చేరిలో జరిగిన కాన్వకేషన్ సభలో ఎడ్యుకేషన్ విభాగంలో ప్రతిభా పాటవాలు కలిగిన వారిని గుర్తించి జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.