'అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు'

'అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు'

NRML: మహారాష్ట్ర నుంచి బాసర మీదుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను బిదిరెల్లి గ్రామ సమీపంలో ఇవాళ రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులు లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.  తహసీల్దార్ పవన్ చంద్ర మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.