224 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

224 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NZB: భీంగల్ మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ మొత్తం 224 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కన్నె ప్రేమలత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.