VIDEO: తుమ్మడం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ
NLG: నిడమనూరు మండలం తుమ్మడం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థీ బుర్రి వెంకటేశ్వర్లు గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు యడవల్లి వల్లభ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినందుకు గ్రామప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.