VIDEO: రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: మాజీ ఎమ్మెల్యే

VIDEO: రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు: మాజీ ఎమ్మెల్యే

HNK: వేలేరు అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న రైతులు తమ ఇబ్బందులను వ్యక్తం చేశారు. రాజయ్య మాట్లాడుతూ.. యూరియా సరఫరా తగినంత లేదని, రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించాలి అని అన్నారు.