బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత  కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

KMM: కామేపల్లి మండలం గోవిందరాల గ్రామపంచాయతికి చెందిన బానోత్ శ్రీను పాత లింగాల చెరువు అలుగు వద్ద చేపల వేటకు వెళ్లి వరద ఉధృతికి గల్లంతై అకాల మరణం చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శ్రీను పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీను మరణం తనను ఎంతో కలిసివేసిందని ఎమ్మెల్యే తెలిపారు.