VIDEO: వన దుర్గ భవాని మాతకు మంగళ హారతి పూజలు

VIDEO: వన దుర్గ భవాని మాతకు మంగళ హారతి పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల దేవాలయంలో గురువారం వనదుర్గాభవాని మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం కృష్ణ పక్షం నవమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి బృహస్పతివాసరే అభిషేక పూజలు చేశారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.