వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

WGL: చిట్యాల మండలంల జడల్ పేట, ఒడిదల, దూత్ పల్లి గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు, కాంగ్రెస్ నేతలు తదితరులున్నారు.