VIDEO: హత్య కేసులో నిందితులు అరెస్ట్

VIDEO: హత్య కేసులో నిందితులు అరెస్ట్

E.G: మండపేట మండలం ద్వారపూడిలో జరిగిన హత్య కేసు వివరాలను ఈస్ట్ జోన్ DSP బి.విద్య శనివారం వెల్లడించారు. సూర్య ప్రకాశ్ రావును తలపై బలంగా కొట్టడంతోనే మృతి చెందినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయిలను కోర్టుకు తరలించినట్లు DSP పేర్కొన్నారు.