ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9pm

➢ సెంట్రల్ జైల్లో తిరిగి లొంగిపోయిన ఎంపీ మిథున్ రెడ్డి
➢ పులివెందుల వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన ఆర్డీవో చిన్నయ్య
➢ రాయచోటిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు భూమి పూజ చేసిన మంత్రులు సత్యకుమార్, రాంప్రసాద్ రెడ్డి
➢ రోడ్డు ప్రమాద బాధితుడికి రూ. 1లక్ష సాయం చేసిన KUDA ఛైర్మన్ సతీమణి ముక్కా వరలక్ష్మి