దేశ భక్తితో ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గేయాలపన

దేశ భక్తితో ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గేయాలపన

SKLM: జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గేయాలపన ఘనంగా జరిగింది. అదనపు ఎస్పీ కె.వి రమణ మార్గదర్శకత్వంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు దేశభక్తి ఉత్సాహంతో పాల్గొని ఏక స్వరంతో వందేమాతరం గేయాలపన చేశారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం స్వాతంత్య్ర సమరంలో ప్రేరణగా నిలిచిందన్నారు.