కర్నూలులో న్యాయవాదులకు శిక్షణ

కర్నూలులో న్యాయవాదులకు శిక్షణ

KRNL: కర్నూలు జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో న్యాయవాదులు, ఎన్జీవో లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జీ. కబర్ది జ్యోతిని వెలిగించి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.