టీమిండియా ఎంపికపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా ఎంపికపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

ఆసియా కప్ జట్టు ఎంపికపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో గిల్‌కు స్థానం కల్పించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే శ్రేయస్ అయ్యర్, జైస్వాల్‌‌ను ఎంపిక చేయకపోవడం పట్ల తనకు చాలా బాధగా ఉందని అన్నాడు. 'శ్రేయస్ షార్ట్ బాల్ సమస్యను అధిగమించాడు. అతను IPLలో రబాడ, బుమ్రా వంటి బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతడిని ఎంపిక చేయకపోవడం చాలా అన్యాయం' అని తెలిపాడు.