కీలక పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ

కీలక పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ

ఈసీ నియామక కమిటీ చట్టంపై విచారణ నుంచి CJI జస్టిస్ సూర్యకాంత్ తప్పుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి CJIను తొలగిస్తూ కేంద్రం తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని అందుకు విచారణ నుంచి తప్పుకున్నట్లు సీజేఐ వెల్లడించారు. ఈ పిటిషన్ విచారణను మరో న్యాయమూర్తికి అప్పగించారు.