కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి

ATP: ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కింగ్ యూనియన్ AITUC జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ పేర్కొన్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు శుక్రవారం వారు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించాలని.. పారిశుద్ధ్య & ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు.