పీజీ పరీక్ష వాయిదా..!

పీజీ పరీక్ష వాయిదా..!

MBNR: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) పీజీ సెంటర్ కొల్లాపూర్‌లో ఈ నెల 21న జరిగే నాలుగవ సెమిస్టర్ ఎంఏ ఇంగ్లీష్ 5వ పేపరు పరీక్షను ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు మార్కోపోలోనియస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 21న యూజీసీ నెట్ పరీక్ష ఉన్నందున వాయిదా పడిందని ప్రిన్సిపాల్ సూచించారు.