VIDEO: పశువుల సంచారం.. వాహనదారులకు ఇబ్బందులు

VIDEO: పశువుల సంచారం.. వాహనదారులకు ఇబ్బందులు

ASF: సిర్పూర్(టి) మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పశువులు సంచరిస్తుండటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పశువులు రోడ్లపై ఉండడంతో వేగంగా వాహనాలు వాటిని ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పశువులను వదలకుండా తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.