ఉదయగిరిలో వాహనం ఢీకొని గేదె మృతి

ఉదయగిరిలో వాహనం ఢీకొని గేదె మృతి

NLR: ఉదయగిరి పట్టణంలోని జాతీయ రహదారిపై, పెద్ద చెరువుకు వెళ్లే మార్గంలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గేదె మృతి చెందింది. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే స్పందించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా గేదెను పక్కకు తొలగించారు. హైవేలపై ప్రమాదాలు పెరుగుతుండటంతో పశువుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.