తప్పిపోయిన వ్యక్తిని ఇంటికి చేర్చిన బిచ్కుంద పోలీసులు

తప్పిపోయిన వ్యక్తిని ఇంటికి చేర్చిన బిచ్కుంద పోలీసులు

KMR: తప్పిపోయిన రాజు అనే వ్యక్తి ఆచూకీని, సోషల్ మీడియా ద్వారా సదాశివనగర్ మాజీ ఉప సర్పంచ్ రవి సహకారంతో గుర్తించి అతన్ని బిచ్కుంద పోలీసులు పట్టుకున్నారు. శనివారం రాత్రి రాజును ఇంటికి తెచ్చి కుటుంబ సభ్యులకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాయులు అప్పగించారు. కుటుంబాకులు బిచ్కుంద పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.