'సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి'

'సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి'

KMM: కూసుమంచి మండలం మల్లేపల్లిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం CPM ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. ప్రధాన సమస్య అయిన కుక్కలు, కోతులు, దోమలు, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ అన్నారు. అటు సీజనల్ వ్యాధుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.