రాజీవ్ గాంధీ స్మారక స్ధూపానికి నివాళులర్పించిన Dy.CM

రాజీవ్ గాంధీ స్మారక స్ధూపానికి నివాళులర్పించిన Dy.CM

KMM: సద్భావన దివస్ సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో Dy.CM భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వీర్ భూమిలో రాజీవ్ గాంధీ స్మారక స్ధూపానికి భట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీ తక్కువ పదవీకాలంలోనే దేశ ఆర్థిక వ్యవస్థలో, సాంకేతికతలో అనేక మార్పులు తీసుకువచ్చి ఆధునిక దేశంగా రూపుదిద్దడానికి పునాదులు వేశారన్నారు.