క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో క్వింటాల్ బియ్యం వితరణ
NLG: చిట్యాల లోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన దాసరి పద్మమ్మ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో చిట్యాల సీయోను ప్రార్ధన మందిరం, చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘం నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు క్వింటా బియ్యంను అందజేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోకల అశోక్, జాన్ ప్రకాష్, మలాకి, సామిల్, యేసు రత్నం, పాస్టర్ తిమోతి, శ్రీను పాల్గొన్నారు.