VIDEO: ఘనంగా కట్ట మైసమ్మ పండుగ

VIDEO: ఘనంగా కట్ట మైసమ్మ పండుగ

NZB: వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు శివరాజ్, నాగభూషణం, శివాజీ, సురేష్, నరేష్ మాట్లాడుతూ.. తాము పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తున్నామన్నారు. అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు.