VIDEO: 'నాలుగు కోట్ల మంది ప్రజల చూపు మీ వైపే ఉంది'

VIDEO: 'నాలుగు కోట్ల మంది ప్రజల చూపు మీ వైపే ఉంది'

HYD: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమాజిగూడలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. గత 10ఏళ్ల అభివృద్ధికి.. 2ఏళ్ల అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ ఇది అని పేర్కొన్నారు. ఎవరి పరిపాలన బాగుందో వారికి ఓటు వేసి, 4 కోట్ల మంది ప్రజల తరఫున తీర్పు ఇవ్వాలన్నారు.