VIDEO: రైల్వే వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన MLA

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రైల్వే వంతెనల నిర్మాణ పనులను ఎమ్మెల్యే నసీర్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. సంజీవ నగర్, నెహ్రు నగర్, పాత గుంటూరులోని మొండి రైల్వే గేట్ల వద్ద నిర్మించబోయే వంతెనల గురించి ఆయన చర్చించారు. పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు.