భారత డిజిటల్ చెల్లింపులపై జర్మనీ వ్యక్తి ప్రశంసలు

భారత డిజిటల్ చెల్లింపులపై జర్మనీ వ్యక్తి ప్రశంసలు

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై జర్మనీకి చెందిన ఫిలిప్ అనే యాత్రికుడు ప్రశంసలు కురిపించాడు. ఇండియాలో QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా షాపింగ్ నుంచి ఆలయాల వరకు ఎక్కడైనా సులభంగా పేమెంట్ చేయవచ్చని తెలిపాడు. "నగదు, కార్డులు అవసరం లేదు.. ఫోన్ ఉంటే చాలు మ్యాజిక్ జరిగిపోతుంది" అంటూ తన ఇన్‌స్టా వీడియోలో పేర్కొన్నాడు.